Posts

Showing posts with the label feel good song

YEMICHEYA MANDUVEE SONG / Priyuralu Pilichindi Movie Song With Lyrics

Image
******  గంధపు గాలిని తలుపులు ఆపుట........****** లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే..... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే.... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే

jaamu Rathiri Song lyrics in telugu / Kshana Kshanam Movie

Image
జామురాతిరి జాబిలమ్మ......... జామురాతిరి జాబిలమ్మ… జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ… జారనీయకే కలా వయ్యారి వాలు కళ్ళలోన… వరాల వెండి పూల వాన స్వరాల ఊయలూగు వేళ… జాము రాతిరి జాబిలమ్మ… జోల పాడనా ఇలా కుహు కుహు… సరాగాలే శృతులుగా కుశలమా అనే… స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపొద పదాలేవో పలుకగా కునుకు రాక… బుట్టబొమ్మ గుబులుగుందని వనము లేచి వద్దకొచ్చి… నిద్రపుచ్చనీ జాము రాతిరి జాబిలమ్మ… జోల పాడనా ఇలా   మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషాతీరం వెతుకుతూ నిద్రతో నిషా రాణి నడిచిపో.. చిటికలోన చిక్కబడ్డ… కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ… ఉదయ కాంతికి జామురాతిరి (జాబి) జాబిలమ్మ… జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ… జారనీయకే కలా వయ్యారి వాలు కళ్ళలోన… మ్ మ్, ఆ హా   స్వరాల ఊయలూగు వేళ… అహ్హఅహ్హహాహ తాననానా   *****Thank You*****

Yemma Kopama Song / Anaganaga Oka Roju Telugu Movie

Image
 Yemma Kopama Song  Emma kopama? Ledu chaala santhosham Late ayyindana? Ye chi natho matladaku Maa friend chellelni kondaredipincharu Veedelli vallathoti godava pettukochadu Aa vilan gangu ochi ma vadni kottabothe Chesanu pedda fightu kabatte intha latu Oo cheli kshaminchamannanugaa Neekidi ivala kotha kadu ga Ayababoi entha vedi em chesthe challaruthundadi Po povoi chalu kani over action taggisthe manchidi Sarele tomorrow ilaa latu cheyaninka ottu Oo cheli kshaminchamananuga Neekidi ivala kotha kadu ga Story cheppavaddu bore kottavaddu odilesey nannilaa Sorry cheppaleda firing aaparada fighting entha sepilaa Neram naadelee ninnu namminanduku Vacchesanu kada inkaa baadhudenduku Yemi chesina ahoo ani mechukomanaa mahasaya China tappuke maree ilaa dhumpa thenchite elaagata Pootako sakutho aadukovadhu nannu Neetho love ante maree katthi meeda saamukaada Oo cheli kshaminchamannanu ga Neekidi ivaala kotha kadu ga Ayababoi entha vedi emchesthe challaruthundadi Po

Unnattundi Gundey song lyrics : Ninnu Kori Telugu Movie

  Unnattundi Gundey Song ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే..బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా.. అంటూ ఆహా అన్నా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ............................................................... ................................................................ ఏ దారం ఇలా.. లాగిందో మరి.. నే తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే తానుగా దొరికింది కానుక.. ఇకపై సెకండ్ కొక వేడుక కోరే.. కల.. నీల.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ................................................ .....